మహేష్ బాబుతో నటించబోతున్న సొనక్షి సిన్హా

మహేష్ బాబుతో నటించబోతున్న సొనక్షి సిన్హా

Published on Feb 7, 2013 2:16 PM IST

Mahesh-Sonakshi

సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రంలో బాలీవుడ్ హీరొయిన్ సొనక్షి సిన్హా నటించబోతుంది. ఈ సినిమాకు తాత్కాలికంగా “శివం” అనే పేరు పెట్టారు. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం చివర్లో జరగవచ్చునని బావిస్తున్నారు .
సొనక్షి సిన్హా మహేష్ బాబు సినిమా లో నటించాబోతున్నరనే ఉహాగానాలు కొద్ది కాలంగా వినబడుతున్నాయి .ఇప్పుడు తను నటించబోతుందని అధికారికంగా తెలియజేశారు. ఈ చిత్రంను భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారని సమాచారం.

తాజా వార్తలు