సి.సి.టి.వి లో దొరికిన శృతిహాసన్ ను ఇబ్బందిపరిచిన వ్యక్తి

సి.సి.టి.వి లో దొరికిన శృతిహాసన్ ను ఇబ్బందిపరిచిన వ్యక్తి

Published on Nov 23, 2013 1:00 PM IST

Shruthi-Hasan-Stalkar (1)
అక్రమంగా శృతిహాసన్ ఇంట్లో చొరబడిన ఒక వ్యక్తి తాలుకు ఆధారాలు సి.సి.టి.వి ఆధారంగా కనుక్కుని బాంద్రా పోలీస్ స్టేషన్ లో దర్యాప్తుచేసారు. ఆ మనిషి బ్రౌన్ జాకెట్ వేసుకున్నట్టు కెమెరా ఆధారంగా తెలిసింది
పోలీసుల కధనం ప్రకారం ఈ గుర్తుతెలియని వ్యక్తి శృతిని ప్రభుదేవా తీసిన రామయ్యా వస్తావయ్యా సమయం నుండి గమనిస్తున్నట్లు తెలిసింది

ఈ వారం మొదట్లో ఈ వ్యక్తి శృతి అపార్ట్మెంట్ తలుపు తట్టి ఆమె తలుపు తీయగానే లోపలకు చొరబడి రభస చేసినట్టు తెలిపింది. శృతి చాలా కష్టం మీరాకు అతనిని బయటకు తోసి తలుపులు మూసింది

తాజా వార్తలు