ఏ హీరో /హీరోయిన్ అయిన చేతినిండా సినిమాలతో బీజీ గా ఉండి , సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తుంటే ఆనంద పడతారు తల్లిదండ్రులు. అదే మీ నాన్నగారి సినిమాలో చేయమని అడిగితే నో అని చెప్పాల్సి వస్తే ? మీరు ఎలాంటి బావోద్వేగానికి గురవుతారు. శృతి హసన్ ప్రస్తుతం అలాంటి స్థితిలోనే వుంది. ఆమె తెలుగు, తమిళ భాషలలో బిజీగా వుంది. ఆమెకు తన తండ్రి కమలహాసన్ ‘బెటర్ చాక్లెట్’ సినిమాలో నటించడానికి తన వద్ద డేట్స్ కూడా లేవట. అందుకే నాన్న తో నటించడానికి నో చెప్పాల్సి వచ్చిందట.
‘హాయ్ నేను మా నాన్న గారి ‘బెటర్ చాక్లెట్’ లో నటించ లేకపోతున్నందుకు భాదగా వున్నా చేతి నిండా సినిమాలతో బీజీగా వున్నందుకు సంతోషంగా వుంది అని శృతి హసన్ ట్విటర్ లో ట్వీట్ చేసింది.