‘ఆటోనగర్ సూర్య’ సాంగ్ షూటింగ్ లో సమంత

‘ఆటోనగర్ సూర్య’ సాంగ్ షూటింగ్ లో సమంత

Published on Nov 14, 2013 3:00 AM IST

Actress_Samantha

గ్లామరస్ లేడీ సమంత ప్రస్తుతం ‘మనం’ మరియు వివి వినాయక్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలలో తన పాత్రలతో అందరిని అక్కట్టుకోవాలని చూస్తోంది. ఆమెపై ఈరోజు ‘ఆటోనగర్ సూర్య’ సినిమా కోసం ఒక పాటని షూట్ చేయనున్నారు. మరొక ఒక పాట మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమాని డిసెంబర్ లో విడుదల చేయాలని చూస్తున్నారు. మరొకటి బెల్లంకొండ కొడుకుని లాంచ్ చేస్తున్న తీస్తున్న వివి వినాయక్ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. సమంత ‘మనం’, ‘ఆటో నగర్ సూర్య’, టైటిల్ ఖరారు కానీ బెల్లంకొండ నిర్మిస్తున్న సినిమాలో అలాగే ఎన్ టి ఆర్ కందిరీగ వాసుతో తీసున్న సినిమాలో కనిపించనుంది. ఆ తరువాత తెలుగులో ఒక చిన్న బ్రేక్ రానుంది. కారణం ఆమె వచ్చే సంవత్సరం కొన్ని తమిళ సినిమాల్లో నటించనుంది.

తాజా వార్తలు