తను పాడలేనంటున్న సమంతా

తను పాడలేనంటున్న సమంతా

Published on Apr 11, 2012 5:05 PM IST


గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వస్తున్న ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాలో సమంతా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం తన గాత్రాన్ని అందిస్తున్నట్లుగా కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే ఈ చిత్రంలో తను పాదట్లేదంటూ ఆమె తెలిపారు. తన ట్విట్టర్ ఎకౌంటులో ఈ విషయాన్నీ స్వయంగా ఆమె పేర్కొన్నారు. తను అంత ప్రతిభావంతురాలిని కాదని అందుకే పాదట్లేదని ఆమె అన్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ మూడు భాషల్లో తెరకెక్కుతుంది.

తాజా వార్తలు