25నుండి ప్రారంభంకానున్నసాయిధరమ్ తేజ్ చిత్రం రెండవ షెడ్యూల్

Geetha-Arts-Movie-(3)
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా, రెజీనా హీరోయిన్ గా పైర్ బ్రాండ్ డైరెక్టర్ ఏ. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో నిర్మాతలు బన్నివాసు, హర్షిత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఎస్.వి.సి సినిమా నిర్మాణంలో రూపొందుతున్నఈచిత్రం యోక్క రెండవ షెడ్యూల్ ని ఫిబ్రవరి 25 నుండి ప్రారంబిస్తున్నారు
ఈ సందర్భం గా నిర్మాతలు మాట్లాడుతూ “సాయిధర్మతేజ్, రెజీనా లు జంటగా ఎ.య్స్.రవికుమార్ చౌదరి లో మా సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఎస్.వి.సి సినిమా నిర్మాణంలోరూపొందుతుంది. ఇప్పటికే ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ని ఫిబ్రవరి 25 నుండి రెండవ షెడ్యూల్ ని ప్రారంభిస్తున్నాం. దర్శకుడు రవికుమార్ చౌదరి ఒక సుపర్బ్ పాయింట్ తో ఈ కథని తెరకెక్కిస్తున్నారు. ఆయన టేకింగ్ మా చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. సాయిధర్మతేజ్ పెర్ ఫార్మెన్స్ విషయానికొస్తే చాలా మెచ్యుర్డ్ గా నటించాడు అన్నారు.

Exit mobile version