ఎవరి ప్రేమ వాళ్లకి విభిన్నంగానే ఉంటుంది కాని చూసేవారికి అది “రొటీన్ లవ్ స్టొరీ” నే అనే కథాంశంతో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సందీప్ కిషన్ మరియు రెజినా ప్రధాన పాత్రలలో రానున్న చిత్రం “రొటీన్ లవ్ స్టొరీ” ఈ నెల 23న విడుదల ఖరారు చేసుకున్న ఈ చిత్రానికి ప్రమోషన్ విభిన్నంగా చేస్తున్నారు. ఈ ప్రమోషన్లో భాగంగా ఈ ఆదివారం ఈ చిత్ర బృందం విశాఖపట్టణం వెళ్లనున్నారు అక్కడ నుండి కాకినాడ మరియు భీమవరంలో ప్రచారం చేశాక తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం రెడ్ ఎఫ్ ఎం, పలు షాపింగ్ మాల్స్ మరియు పలు కాలేజిలకు వెళ్లనున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని చాణక్య బునేటి నిర్మిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. వైజాగ్లో ఆదివారం మొదలయ్యే ప్రమోషన్ షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
Sunday 18th November:
1. Fly to Vizag From Hyderabad
2. Pressmeet at Red F.M
3. Red F.M Live:
- 11.00 – 12.00 with Hero and Heroine
- 12.00 – 1.00 with Tagubothu Ramesh and Snigdha
- •1.00 – 2.00PM with Praveen and Naveen
4. Radio Mirchi Live: 3.00-5.00PM
5. CMR Mall: 6.00 – 7.00PM
6. Inox Varun: 7.30 – 8.00PM
7. Night Stay in Senora Resorts
Monday 19th November:
1. Raghu College: 10.00 – 11.00 AM
2. Chaitanya College: 12.00 – 1.00
3. Gayatri/Pydah College: 3.00 – 6.00
4. Travel to Kakinada and Night Stay in Kakinada
Tuesday 20th November:
1. Aditya College
2. Pressmeet at Aditya
3. Travel to Bheemavaram
4. Lunch & Pressmeet at Multiplex
5. DNR College
6. SRK College
7. Bus Back to Hyderabad.