మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సోషియో ఫాంటసి ఎంటర్టైనర్ చిత్రం ‘దరువు’ మార్చిలో విడుదలకు సిద్ధమవుతుంది. విశ్వసనీయ సమాచార ప్రకారం చిత్ర నిర్మాత మార్చి 15న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ త్వరలోనే హైదరాబాద్ రానుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు. రవితేజ సరసన తాప్సీ హీరొయిన్ గా నటిస్తుంది. తాప్సీ గతంలో రవితేజ సరసన ‘వీర’ చిత్రంలో నటించింది. రవితేజ చాలా వేగంగా చిత్రాలు పూర్తి చేస్తున్నాడు. అతను నటించిన ‘నిప్పు’ ఈ వారంలో విడుదల కాబోతుండగా దరువు చిత్రం కాకుండా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం కూడా త్వరలోనే బ్యాకాక్ లో ప్రారంభం కానుంది. 2012 లో రవితేజ నటించిన మూడు చిత్రాలు పైగా విడుదల కాబోతున్నాయి.
మార్చిలో దరువు వేస్తానంటున్న రవితేజ!
మార్చిలో దరువు వేస్తానంటున్న రవితేజ!
Published on Feb 13, 2012 9:55 AM IST
సంబంధిత సమాచారం
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!


