రవితేజ నటిస్తున్న చిత్రంలోని ఒక పాట కోసం 17 జెనరేటర్లు ఉపయోగించారు. శౌర్యం శివ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘దరువు’ చిత్రంలో ప్రత్యేకంగా వేసిన ఒక సెట్లో పాట చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సెట్లో భారీ లైట్స్ ఉపయోగించారు. ఈ లైట్స్ కోసం కరెంట్ కూడా భారీగా అవసరం ఉండటంతో 17 జెనరేటర్లు ఉపయోగించారు. శివ దరువు చిత్రాన్ని సోషియో ఫాంటసీ గా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబదించిన కీలక సన్నివేశాలు రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. త్వరలో పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. రవితేజకి జోడీగా తాప్సీ నటిస్తుండగా బూరుగుపల్లి శివరామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ అంటోనీ సంగీతం అందిస్తున్నారు.
రవితేజ సినిమాలో పాటకోసం17 జెనరేటర్లు
రవితేజ సినిమాలో పాటకోసం17 జెనరేటర్లు
Published on Feb 6, 2012 9:36 AM IST
సంబంధిత సమాచారం
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
- మరో రొమాంటిక్ సాంగ్తో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఎప్పుడంటే..?
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!


