మాస్ మహారాజ రవితేజ మరియు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం ఈ నెల 17 న ప్రారంభం కానుంది. పూరి జగన్నాధ్ ఆఫీసులో ఈ చిత్ర ముహూర్తం పూజ కార్యక్రమాలు జరపనున్నట్లు సమాచారం. చిత్ర రెగ్యులర్ షూటింగ్ మార్చి 1 నుండి ప్రారంభమవుతుంది. సింగిల్ షెడ్యుల్లో చిత్రాన్ని పూర్తి చేయాలనీ దర్శకుడు భావిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్ధనున్నట్లు సమాచారం. రఘు కుంచె సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు.
17న పూరి – రవితేజల సినిమా ప్రారంభం
17న పూరి – రవితేజల సినిమా ప్రారంభం
Published on Feb 15, 2012 11:53 AM IST
సంబంధిత సమాచారం
- డ్రాగన్ కోసం ఉత్తర ఆఫ్రికాలో ఎన్టీఆర్ యాక్షన్ !
- మృణాల్ పై కీలక సీక్వెన్స్ షూట్ చేస్తున్న అట్లీ ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- హిట్ కలయికను కలుపుతున్న త్రివిక్రమ్ ?
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ఓటీటీలో ‘కాంతార 1’ ఎంట్రీపై హింట్!?
- ‘బాహుబలి ది ఎపిక్’ ప్రమోషన్ లో మెరిసిపోతున్న ప్రభాస్ లుక్!
- ‘ఓటీటీ’ : ఈ వీక్ అలరిస్తున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే !
- శ్రీవారి సేవలో వేణు.. ఎల్లమ్మ షూట్ పై క్లారిటీ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?


