మెగా పవర్ స్టార్ నటించిన ‘రచ్చ’ చిత్ర షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడే ఒక ఒక భారీ సెట్ వేసి యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్ర పతాక సన్నివేశాల్లోని ఫైట్ లో అన్ని ముఖ్య పాత్రలు పాల్గొంటాయి. రచ్చ చిత్రాన్ని మార్చి నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్. మణిశర్మ సంగీతం అందిస్తుండగా హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మిస్తున్నారు.
రామోజీ ఫిలిం సిటీలో రచ్చ క్లైమాక్స్ ఫైట్
రామోజీ ఫిలిం సిటీలో రచ్చ క్లైమాక్స్ ఫైట్
Published on Jan 5, 2012 9:29 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఉస్తాద్’ ని కలిసిన ‘కింగ్డమ్’ టీం.. లుక్స్ అదుర్స్
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- అజిత్ తో సినిమాపై లోకేష్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్!