బిజినెస్ మాన్ చిత్ర విజయం తరువాత పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి కొనసాగింపు చెయ్యాలని అనుకుంటున్నారు. ఒక ప్రముఖ చానెల్ తో మాట్లాడుతూ ” బిజినెస్ మాన్ చిత్రానికి కొనసాగింపు చిత్రం తీయాలని అనుకుంటున్నా ఈ చిత్రం లో కూడా మహేష్ బాబు తో నే చేస్తా ” ఈ విషయం నిజమవుతుందో కాదో తెలియదు కాని ఈ ధీమా చూస్తుంటే బిజినెస్ మాన్ విజయం గురించి తెలుస్తుంది.మహేష్ బాబు మరియు కాజల్ నటించిన ఈ చిత్రం ఓపెనింగ్స్ అద్బుతంగా వసూళ్లు సాదించింది ప్రస్తుతం పూరి జగన్నాథ్ చేతిలో రెండు చిత్రాలు వున్నాయి ఒకటి రవితేజ ఇలియానా లు చేస్తున్న ఇడియట్-2 ఇంకొకటి జూనియర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న చిత్రం ఈ రెండు చిత్రాలు ఈ ఏడాది లో చిత్రీకరణ మొదలు పెట్టుకోనున్నాయి.
బిజినెస్ మాన్ కి కొనసాగింపు తీయాలని ఉంది – పూరి జగన్నాథ్
బిజినెస్ మాన్ కి కొనసాగింపు తీయాలని ఉంది – పూరి జగన్నాథ్
Published on Jan 16, 2012 10:37 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్