ఈ మధ్యన బిజీగా ఉంటున్న కథానాయికలలో ప్రియా ఆనంద్ ఒకరు. ఒకటి తరువాత మరొక చిత్రాల చిత్రీకరణలో పాల్గొంటూ వస్తున్నారు. గతనెల ఈ భామ రాజమండ్రిలో “కో అంటే కోటి” చిత్రీకరణలో పాల్గొన్నారు తరువాత హిందీలో ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రంగ్రేజ్” చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చేసారు. మధ్యలో చెన్నైలో “ఇంగ్లీష్ వింగ్లిష్” చిత్ర ప్రమోషన్ కోసం చెన్నై వెళ్ళారు. తరువాత తిరిగి హైదరాబాద్‌లో “రంగ్రేజ్” చిత్రీకరణ కోసం వచ్చేశారు. “శంభో శివ శంభో” చిత్రానికి రీమేక్ అయిన ఈ చిత్రంలో ప్రియ ఆనంద్, జాకి భాగ్నాని సరసన నటిస్తున్నారు. శరవేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేసినందుకు ప్రియదర్శన్ మరియు సంతోష్ శివన్ లను ప్రియ ఆనంద్ అభినంధనలలో ముంచెత్తారు. ప్రస్తుతం “రంగ్రేజ్” చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుని “కో అంటే కోటి” చిత్రీకరణలో పాల్గొంటుంది. ఇదిలా ఉండగా హిందీలో ఆమె తొలి చిత్రం “ఇంగ్లీష్ వింగ్లిష్” విడుదల కోసం ఈ భామ వేచి చూస్తుంది.
రంగ్రేజ్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ప్రియ ఆనంద్
రంగ్రేజ్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ప్రియ ఆనంద్
Published on Sep 30, 2012 1:17 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘పరం సుందరి’ – మిస్ ఫైర్ అయ్యిన మ్యూజికల్ డ్రామా
- సమీక్ష : అర్జున్ చక్రవర్తి – కొంతమేర మెప్పించే స్పోర్ట్స్ డ్రామా
- ఐఫోన్ 17 సిరీస్: లాంచ్ డేట్ ప్రకటించిన యాపిల్ – ఇండియాలో ఎప్పుడు వస్తుంది? ధర ఎంత? పూర్తి వివరాలు
- సమీక్ష : త్రిబాణధారి బార్బరిక్ – కొన్నిచోట్ల మెప్పించే సస్పెన్స్ థ్రిల్లర్
- సెన్సార్ పూర్తి చేసుకున్న శివ కార్తికేయన్ ‘మదరాసి’
- హీరో విశాల్ ఎంగేజ్మెంట్.. పుట్టినరోజే గుడ్ న్యూస్ షేర్ చేసాడుగా
- చిరు కోసం సైకిల్ యాత్ర చేసిన మహిళా వీరాభిమాని.. మెగాస్టార్ భరోసా
- హిస్టరీ క్రియేట్ చేసిన రామ్ సింపుల్ పోస్ట్!
- తెలుగులో దుల్కర్ ‘కొత్త లోక’ మార్నింగ్ షోస్ క్యాన్సిల్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- ‘ఓజి’: ఈ విషయంలో కూడా స్పీడ్ పెంచాల్సిందేనా!
- ‘బిగ్ బాస్ 9’: మొత్తానికి కొత్త సీజన్ లాంచ్ డేట్ వచ్చేసింది!
- అఫీషియల్: ‘ది రాజా సాబ్’ మళ్ళీ వాయిదా.. కొత్త డేట్ వచ్చేసింది!
- బాలయ్య సినిమా లేనట్టేనా?
- అఖండ 2 తప్పుకోవడంతో సింగిల్‌గా దిగుతున్న ఓజి.. ఇక రికార్డులు గల్లంతే..!
- వీడియో : మిరాయ్ ట్రైలర్ (తేజ సజ్జా, మంచు మనోజ్)