ప్రముఖ రచయిత కొరటాల శివ దర్శకుడి అవతారం ఎత్తారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వారధి’. యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర యూనిట్ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం బ్యాంకాక్ వెళ్లనుంది. ప్రభాస్ ఈ చిత్రంలో సరి కొత్త లుక్ లో కనిపించనున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ప్రభాస్ సరసన అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ నటిస్తున్న విషయం తెలిసిందే. వారధి చిత్రాన్ని యూ.వి. క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశీ కృష్ణా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఈ చిత్రం లోనే కాకుండా లారెన్స్ డైరెక్షన్లో ‘రెబల్’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్ ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక రాజమౌళి తో ఒక సినిమా
చేయనున్నారు.
బ్యాంకాక్ వెళ్తున్న వారధి
బ్యాంకాక్ వెళ్తున్న వారధి
Published on Dec 20, 2011 4:05 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!