పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ స్టార్ అని అందరికీ తెలిసిందే. సౌత్, నార్త్ మార్కెట్ లలో మంచి ఆదరణ ప్రభాస్ సొంతం అయ్యింది. అయితే అదే స్టార్డం బాలీవుడ్ లో ఆ కొంతమందికి నిద్ర పట్టకుండా చేస్తుంది అనే టాక్ ఇది వరకే ఉంది కాని ఇప్పుడిప్పుడే మరింత క్లియర్ గా కనిపిస్తుంది.
ఇటీవల స్పిరిట్ సినిమాకి ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ టాగ్ పడడం గట్టిగానే ట్రిగ్గర్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దానికి షారుఖ్ పేరిట కౌంటర్ వేసే ప్రయత్నం చేసినట్లు క్లియర్ గా కనిపిస్తుంది. దీనితో ప్రభాస్ స్టార్డం మాత్రం బాలీవుడ్ లో కొందరికి గట్టిగానే ఎఫెక్ట్ చూపించింది అని చెప్పి తీరాలి. మరి ఈ కోల్డ్ వార్ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.


