యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ నెల 12న ఇండియాకి రాబోతున్నాడు. ప్రభాస్ నటిస్తున్న ‘రెబల్’ చిత్ర షెడ్యుల్ బ్యాంకాక్ లో జరుగుతుంది. ఈ షెడ్యుల్ ఈ నెల 12న ముగుస్తుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరియు కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం బ్యాంకాక్ వెళ్ళిన చిత్ర యూనిట్ ముఖ్య తారాగణం అంత ఈ షెడ్యుల్‌లో పాల్గొన్నారు. ఈ చిత్రానికి లారెన్స్ డైరెక్ట్ చేస్తున్నారు. తమన్నా మరియు దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. జె.భగవాన్ మరియు జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఉగాది విడుదలకు సిద్ధమవుతుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!