విడుదలకు సిద్దమవుతున్న “పిజ్జా”

Pizza
తమిళంలో అనూహ్య స్పందన దక్కించుకున్న “పిజ్జా” చిత్రాన్ని సురేష్ కొండేటి నువదిస్తున్నారు త్వరలో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. గతంలో సురేష్ కొండేటి “జర్నీ” వంటి చిత్రాల డబ్బింగ్ చిత్రాలతో బాగా పేరు పొందారు. విజయ్ సేతుపతి మరియు రెమ్య నమ్బీసన్ ఈ చిత్రంలో ప్రధాన పత్రాలు పోషించగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో విలక్షణ నటుడు నాగబాబు ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు, ఈ చిత్రం థ్రిల్లర్ గా ఉండబోతుంది ప్రముఖ నటుడు శివాజీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రకు గాత్ర దానం చేశారు.

Exit mobile version