పిక్ ఆఫ్ డే: ఉపాసన బర్త్ డేలో క్లింకారాతో గ్లోబల్ స్టార్..!

పిక్ ఆఫ్ డే: ఉపాసన బర్త్ డేలో క్లింకారాతో గ్లోబల్ స్టార్..!

Published on Jul 20, 2025 10:10 PM IST

ram-charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు భారీ ప్రాజెక్ట్ “పెద్ది” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా చేస్తూనే రామ్ చరణ్ ఫ్యామిలీతో ఖాళీ దొరికినప్పుడు స్పెండ్ చేస్తున్నాడు. ఇక తాజాగా చరణ్ బెస్ట్ హాఫ్ ఉపాసన కొణిదెల బర్త్ డే రావడంతో తమ ఇంట సందడి వాతావరణం నెలకొంది.

మరి ఈ స్పెషల్ డే ని రామ్ చరణ్ మరింత స్పెషల్ గా మార్చాడు. తమ ఇంట్లో మంచి డెకరేషన్ నడుమ ఉపాసన బర్త్ డే సెలబ్రేట్ చేసి బ్యూటిఫుల్ స్నాప్ ని తాను షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఇందులో ఉపాసన హ్యాపీ ఫేస్ రామ్ చరణ్ అయితే తమ కూతురు క్లింకారాతో కనిపించడం ఫ్యాన్స్ లో మరింత ఆనందం నింపింది. ఇలా గ్లోబల్ స్టార్ షేర్ చేసిన పిక్ ఇవాళ్టికి పిక్ ఆఫ్ ది డే గా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు