పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ ల చిత్రం మనం అనుకున్నదానికన్నా ముందే మొదలు కాబోతుంది పరిశ్రమ లో తాజా సమాచారం ప్రకారం “గబ్బర్ సింగ్” చిత్రీకరణ అయిపోయిన వెంటనే ఈ చిత్రం మొదలు కానుంది. ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. గతం లో పూరి, రవితేజ మరియు ఇలియానా ల తో ఇడియట్ 2 తీస్తున్నట్టు ప్రకటించారు కాని ఇప్పుడు ఈ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నారు. అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. మరిన్ని విశేషాలను త్వరలో వెల్లడించనున్నారు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!