
పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ ల కలయికలో మరో చిత్రం రాబోతుందని తాజా సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం “సరదా” అనే పేరు తో ఒక చిత్రాన్ని తీయనున్నారని సమాచారం. ఈ చిత్రానికి నీలిమ తిరుమలశెట్టి నిర్మిస్తున్నట్టు సమాచారం. గతం లో పవన్ కళ్యాణ్ “పంజా” చిత్రాన్ని కూడా నీలిమ గారే నిర్మించారు. ఈ విషయం విన్న పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఆనందపడ్డారు గతం లో వీరి కలయిక లో వచ్చిన “జల్సా” చిత్రం విజయవంతమయ్యింది. ఈ చిత్రం కూడా పూర్తి ఎంటర్ టైనర్ కావున పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు వేచి చూసే అన్ని అంశాలు ఉంటాయి. కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన చెయ్యచ్చు.
పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల సరదా
పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల సరదా
Published on Dec 31, 2011 12:32 PM IST
సంబంధిత సమాచారం
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ఓటీటీలో ‘కాంతార 1’ ఎంట్రీపై హింట్!?
- ‘బాహుబలి ది ఎపిక్’ ప్రమోషన్ లో మెరిసిపోతున్న ప్రభాస్ లుక్!
- ‘ఓటీటీ’ : ఈ వీక్ అలరిస్తున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే !
- శ్రీవారి సేవలో వేణు.. ఎల్లమ్మ షూట్ పై క్లారిటీ !
- సంక్రాంతికి లింక్ లేదా? క్రేజీ థాట్ తో వెంకీమామ రోల్?
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?
- ఫ్యాన్స్ విమర్శల పై తమిళ డైరెక్టర్ స్పందన !
- అఫీషియల్: సూర్య తెలుగు సినిమాలో కేజీయఫ్ నటి
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఖాయం!

