పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల సరదా

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల సరదా

Published on Dec 31, 2011 12:32 PM IST


పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ ల కలయికలో మరో చిత్రం రాబోతుందని తాజా సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం “సరదా” అనే పేరు తో ఒక చిత్రాన్ని తీయనున్నారని సమాచారం. ఈ చిత్రానికి నీలిమ తిరుమలశెట్టి నిర్మిస్తున్నట్టు సమాచారం. గతం లో పవన్ కళ్యాణ్ “పంజా” చిత్రాన్ని కూడా నీలిమ గారే నిర్మించారు. ఈ విషయం విన్న పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఆనందపడ్డారు గతం లో వీరి కలయిక లో వచ్చిన “జల్సా” చిత్రం విజయవంతమయ్యింది. ఈ చిత్రం కూడా పూర్తి ఎంటర్ టైనర్ కావున పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు వేచి చూసే అన్ని అంశాలు ఉంటాయి. కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన చెయ్యచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు