పవర్ స్టార్ నటించిన ‘పంజా’ చిత్రానికి గాను సెన్సార్ సభ్యులతో కూడిన “A” సర్టిఫికేట్ జారీ చేసారు. ఇంతకు ముందు సెన్సార్ జరిగినపుడు U/A సర్టిఫికేట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. కానీ U/A ఇవ్వాలంటే చాల కట్స్ చేయాలని సూచించడం తో చిత్ర నిర్మాతలు “A” సర్టిఫికేట్ కి అంగీకరించారు. పంజా అన్ని 9న విడుదలకి సిద్ధమైంది. విష్ణు వర్ధన్ డైరెక్ట్ ఈ చిత్రంలో పవన్ సరసన సారా జేన్ డియాస్, అంజలి లవనియా నటిస్తున్నారు.