జూన్ నాలుగో వారంలో వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే
అమెజాన్ ప్రైమ్ వీడియో :
యుద్ధకాండ చాప్టర్-2 (మూవీ) కన్నడ
లవ్లీ (మూవీ) మలయాళం
ది ఎక్స్టార్షన్ (మూవీ) ఇంగ్లీష్
ది హోల్డోవర్స్ (మూవీ) ఇంగ్లీష్
పార్లలల్ (మూవీ)ఇంగ్లీష్
కాప్ అండ్ ఏ హాఫ్ (మూవీ) ఇంగ్లీష్
ఫస్ట్ కాపీ (వెబ్‌సిరీస్:సీజన్1) హిందీ
వి వర్ లయర్స్ (వెబ్‌సిరీస్: సీజన్1) తెలుగు, ఇంగ్లీష్
ఆహా :
జింఖానా (మూవీ) తెలుగు
యుగి (మూవీ) తమిళ్
సేవ్ నల్ల పసంగ (వెబ్‌సిరీస్: సీజన్1) తమిళ్
సన్ నెక్ట్స్ :
ది పెట్ (మూవీ) తమిళ్
జీ5 :
డిటెక్టివ్ షెర్డిల్ (మూవీ) హిందీ
ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ (మూవీ) మలయాళం
జియో హాట్‌స్టార్ :
ఫౌండ్ (వెబ్‌సిరీస్: సీజన్2) ఇంగ్లీష్
సర్వైవింగ్ ఒహియో స్టేట్ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్
సాల్లీ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్
సోనీలివ్ :
భారత్ తుమ్ చలే చలో (డాక్యుమెంటరీ) హిందీ, తెలుగు
నెట్‌ఫ్లిక్స్ :
సెమి సియోటర్ (మూవీ) ఇంగ్లీష్
ఎ లాగోస్ లవ్‌స్టోరీ (మూవీ) ఇంగ్లీష్
లాటిన్ బ్లడ్ (మూవీ) పోర్చుగీస్
ది వాటర్ ఫ్రంట్ (వెబ్‌సిరీస్: సీజన్1) ఇంగ్లీష్, హిందీ
బేబీ ఫార్మ్ (వెబ్‌సిరీస్: సీజన్1) ఇంగ్లీష్
కె-పాప్ డెమన్ హంట్స్ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్, తెలుగు
ట్రైన్వ్రిక్: మేయర్ ఆఫ్ మహ్యమ్ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్
ఏ కింగ్ లైక్ మి (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్
గ్రెన్‌ఫెల్: అన్ కవర్డ్ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్
ది మెనీ డెత్స్ ఆఫ్ ఎనోరా డాల్మస్సో (డాక్యుమెంటరీ సిరీస్:1) ఇంగ్లీష్
డల్లాస్ కౌబాయ్స్చీర్ లీడర్స్ (డాక్యుమెంటరీ సిరీస్:1) ఇంగ్లీష్