ఓటీటీ’ : ఈ వీక్ మెప్పిస్తున్న క్రేజీ కంటెంట్ ఇవే !

ఓటీటీ’ : ఈ వీక్ మెప్పిస్తున్న క్రేజీ కంటెంట్ ఇవే !

Published on Sep 28, 2025 7:02 AM IST

OTT

ఈ వారం ఓటీటీల్లో చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేస్తున్న కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

జియో హాట్‌స్టార్‌ :

ది మ్యాన్‌ ఇన్‌ మై బేస్‌మెంట్‌ (మూవీ)ఇంగ్లీష్‌

మార్వెల్‌ జాంబియాస్‌ (వెబ్‌సిరీస్‌:సీజన్‌1) ఇంగ్లీష్‌

తస్లా కింగ్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌3) ఇంగ్లీష్‌

షార్క్‌ ట్యాంక్‌ (రియాల్టీ షో : సీజన్‌17) ఇంగ్లీష్‌

క్లియోపాత్రాస్‌ ఫైనల్‌ సీక్రెట్‌ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌

ది డెవిల్‌ ఈజ్‌ బిజీ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌

లిలిత్‌ ఫెయిర్‌: బిల్డింగ్‌ ఎ మిస్టరీ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

ఫీనిక్స్‌ (మూవీ) తమిళ్‌

అపూర్వ పుత్రన్మార్‌ (మూవీ) మలయాళం

మాదేవ (మూవీ) కన్నడ

జిజా సాలా జిజా (మూవీ) గుజరాత్‌

మామ్‌ (మూవీ) ఇంగ్లీష్‌

టూ మచ్‌ విత్‌ కాజోల్‌ అండ్‌ ట్వింకిల్‌ (టాక్‌ షో) హిందీ

నెట్‌ఫ్లిక్స్‌ :

ఒదుం కుతిరా చాదుమ్‌ కుతిరా (మూవీ) మలయాళం/ తెలుగు

రత్‌ అండ్‌ బోయాజ్‌ (మూవీ) ఇంగ్లీష్‌/తెలుగు

మాంటిస్‌ (మూవీ) కొరియా/ఇంగ్లీష్‌

హౌస్‌ ఆఫ్‌ గిన్నిస్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) ఇంగ్లీష్‌, తెలుగు

వేవార్డ్‌ (వెబ్‌సిరీస్‌:సీజన్‌1) ఇంగ్లీష్‌

మాన్‌స్టర్‌ హై (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) ఇంగ్లీష్‌

ది గెస్ట్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) స్పానిష్‌

కొకైన్‌ క్వార్టర్‌ బ్యాక్‌(డాక్యుమెంటరీ సిరీస్‌) ఇంగ్లీష్‌

క్రైమ్‌సీన్‌ జీరో (రియాల్టీ షో) కొరియన్‌

సన్‌ నెక్ట్స్‌ :

మేఘాలు చెప్పిన ప్రేమ కథ (మూవీ) తెలుగు

దూర తీర యానా (మూవీ)కన్నడ

జీ5 :

సుమతి వాలవు (మూవీ) మలయాళం

జాన్వర్‌ (వెబ్‌సిరీస్: సీజన్‌1) హిందీ

యాపిల్‌ టీవీ+ :

ఆల్‌ ఆఫ్‌ యు (మూవీ) ఇంగ్లీష్‌

స్లో హార్స్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌5) ఇంగ్లీష్‌

తాజా వార్తలు