నువ్విలా ఫేం అజయ్ హీరోగా ఎంత అందంగా ఉన్నవే..!

నువ్విలా ఫేం అజయ్ హీరోగా ఎంత అందంగా ఉన్నవే..!

Published on Nov 20, 2012 3:57 AM IST

నువ్విలా చిత్రంతో తెరకు పరిచయం అయిన అజయ్ కథానాయకుడిగా “ఎంత అందంగా ఉన్నవే” అనే చిత్రం మొదలయ్యింది. జియా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఐ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒకే ఫ్లాట్ లో ఉంటున్న రెండు కుటుంబాలు ఎందుకు విడిపోయాయి ఎలా కలిసాయి అన్న అంశం మీద ఉండబోతుంది. గతంలో “కుదిరితే కప్పు కాఫీ” చిత్రానికి సంగీతం అందించిన యోగీశ్వర్ శర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాలు అందిస్తున్నారు.

తాజా వార్తలు