ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఫోటో ఒకటి ఇంటర్నెట్లో స్వైర విహారం చేస్తోంది. ఎన్.టి.ఆర్ సిక్స్ ప్యాక్ బాడీతో, అలాగే సాలిడ్ ఫిజిక్ తో ఉన్న ఫోటోని మీరు పైన చూడవచ్చు. ఈ ఫోటో ఎప్పుడు తీసారు అనేది మాత్రం మాకు తెలియలేదు, కానీ ఇది నమ్మశక్యం గానే ఉంది అలాగే కొన్ని విశ్వసనీయ వర్గాలు కూడా నిజమైన ఫోటోనేనని దృవీకరించాయి.