“గబ్బర్ సింగ్”లో నతాలియ కౌర్

“గబ్బర్ సింగ్”లో నతాలియ కౌర్

Published on Apr 14, 2012 5:18 PM IST


బాలివుడ్ తాజా సంచలనం, రామ్ గోపాల్ వర్మ పరిచయం చెయ్యబోతున్న నతాలియ కౌర్ తెలుగు తెరకు పరిచయం కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ “గబ్బర్ సింగ్” చిత్రంలో టైటిల్ సాంగ్ కి నృత్యం చేయ్యనుంది. ఈ మధ్యనే రామ్ గోపాల్ వర్మ ఈ భామని “డన్ డన్” పాట ఆవిష్కరణలో మీడియాకి పరిచయం చేశారు. “ఇక్కడ పత్రికా విలేఖరుల సమావేశంలో నతాలియ కౌర్ ని పరిచయం చేసేప్పుడు వారి ఉష్ణోగ్రత నేలకు జారింది. బ్రెజిల్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు వాణిజ్య ఉత్త్పత్తులు చేస్తుందని నాకు తెలియదు కాని బ్రెజిల్ నుండి వచ్చిన ఉత్తమ విషయం నతాలియ కౌర్.

నతాలియ కౌర్ కన్నా పొట్టిగా ఉండటం మూలాన ఏదయినా సౌకర్యం ఉందంటే నతలియా అందాలు కింద నుండి ఆస్వాదించచ్చు” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. డిపార్టుమెంటు మరియు గబ్బర్ సింగ్ చిత్రాల తరువాత ఈ భామ రానా మరియు రామ్ గోపాల్ వర్మ కలయికలో వస్తున్న ఒక థ్రిల్లర్ చిత్రంలో కనిపించబోతున్నారు.

తాజా వార్తలు