‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో వ్యాఖ్యతగా మారనున్న నాగార్జున

‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో వ్యాఖ్యతగా మారనున్న నాగార్జున

Published on Mar 19, 2014 2:47 PM IST

Nagarjuna-Exclusive-Still-F

‘కింగ్’ అక్కినేని నాగార్జున మరో కొత్త అవతారం ఎత్తబోతునాడు. బుల్లితెర హిట్ రియాల్టీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’కి వ్యాఖ్యాతగా రానున్న నాగార్జున. సోనీ టివిలో పెద్ద హిట్ అయిన ఈ రియాల్టీ షో హక్కులని మా టివి దక్కించుకుంది. దినికి సంభందించిన షూటింగ్ త్వరలో మొదలవుతుంది. హిందిలో సూపర్ స్టార్ అమితాబచన్ వ్యాఖ్యాతగా నిర్వహించిన ఈ షో కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.

తాజా వార్తలు