పవన్ – త్రివిక్రమ్ సినిమాలో నదియా

nadiya

విలక్షణ నటి నదియా ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా నటింస్తోంది. మిర్చి సినిమాలో యంగ్ తల్లిగా కనిపించి తన నటనతో అందరి అభిమానాన్ని పొందింది. ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో అనుష్క తనని పొగుడుతూ ‘నువ్వు జై కి అమ్మ లాగా లేవు, అక్కలా ఉన్నావు అంటుంది’.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా 2013 సెకండ్ హాఫ్ లో విదుదలయ్యె అవకాశం ఉంది. బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

Exit mobile version