అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర, రితు వర్మ కలిసి నటించిన సినిమా ‘నా రాకుమారుడు’. ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల నాకుంది. ఈ సినిమా యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిందని సమాచారం. నవీన్ చంద్ర ఈ సినిమా కోసం పూర్తిగా మారడం జరిగింది. ఈ సినిమాలో అతను కొత్తగా కనిపించనున్నాడు. అందాల రాక్షసి ద్వారా పరిచయమయి మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. టి సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాని హరివిల్లు క్రియేషన్స్ బ్యానర్ పై పీ వజ్రంగ్ నిర్మించారు. ఈ సినిమాకి అచ్చు సంగీతాన్ని అందించగా కుమార్ స్వామి సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు.
ఫిబ్రవరి 21న ‘నా రాకుమారుడు’
ఫిబ్రవరి 21న ‘నా రాకుమారుడు’
Published on Feb 7, 2014 4:00 PM IST
సంబంధిత సమాచారం
- కొత్త ఫోటోలు : అనసూయ భరద్వాజ్
- ‘ఓజి’ ఊచకోత.. అప్పుడే 50 కోట్ల వసూళ్లు!?
- ‘ఓజి’లో అది అకిరాయేనా? మరో హింట్
- ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కన్నప్ప’ హిందీ వెర్షన్!
- మొత్తానికి ‘ఓజి’ పై ఈ క్లారిటీ.. కానీ
- మహేష్ బాబుతో సందీప్ రెడ్డి చిత్రం.. లేనట్టేనా..?
- ‘ఓజీ’లో ఆయన కూడా.. కానీ, లేపేశారట..!
- సెన్సార్ పనులు ముగించుకున్న ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’
- ‘విజయ్ దేవరకొండ’కి విలన్ గా సీనియర్ హీరో ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘ఫరెవర్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఓజీ – కాంతార చాప్టర్ 1 ట్రైలర్లలో మీకు ఏది నచ్చింది?
- వీడియో : ‘కాంతార చాప్టర్ 1 ట్రైలర్ (రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్)
- ట్రైలర్ టాక్ : గ్రాండ్ విజువల్స్ అండ్ ఎమోషన్ తో ఆకట్టుకున్న ‘కాంతార 2’ !
- మొత్తానికి ‘ఓజి’ పై ఈ క్లారిటీ.. కానీ
- ‘ఓజీ’కి సెన్సార్ షాక్.. రన్టైమ్ కూడా లాక్..!
- వీడియో : దే కాల్ హిమ్ ఓజి – ట్రైలర్ (పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మి)
- ‘ఓజి’లో అది అకిరాయేనా? మరో హింట్