ఈ 2012 సంవత్సరం అంతా అధిక ప్రాధాన్యత తెలుగు పరిశ్రమకే ఇస్తానంటుంది మిల్క్ వైట్ బ్యూటీ తమన్నా. తెలుగులో ఈ సారి ఎక్కువగా సినిమాలు చేస్తాను. ఇప్పటికే మూడు సినిమాలు అంగీకరించడం జరిగింది. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి, ఈ సంవత్సరం మొత్తం బిజీ షెడ్యుల్ ఉండబోతుంది. కొన్ని తమిళ సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి కాని వాటిని అంగీకరించలేదు. తమన్నా చేస్తున్న పలు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వాటిలో రామ్ చరణ్ తేజ్ సరసన ‘రచ్చ’, రామ్ తో ‘ఎందుకంటే ప్రేమంట’, ప్రభాస్ తో ‘రెబల్’ సినిమాలు ఈ సంవత్సరం మొదటి భాగంలో విడుదల కానున్నాయి. ప్రస్తుతం తమన్నా కి తెలుగులో బాగా డిమాండ్ ఉంది. దానిని సుస్థిరం చేసుకునేందుకే తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తుంది.
ఈ సంవత్సరం తెలుగుకే అధిక ప్రాధాన్యమిస్తా: తమన్నా
ఈ సంవత్సరం తెలుగుకే అధిక ప్రాధాన్యమిస్తా: తమన్నా
Published on Feb 2, 2012 8:44 AM IST
సంబంధిత సమాచారం
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్‌పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే