ఓటీటీ వాచ్‌లిస్ట్ : ‘రానా నాయుడు 2’ మొదలుకొని సమంత ‘శుభం’ సహా ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే!

ఓటీటీ వాచ్‌లిస్ట్ : ‘రానా నాయుడు 2’ మొదలుకొని సమంత ‘శుభం’ సహా ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే!

Published on Jun 12, 2025 7:59 PM IST

ఓటీటీ ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం సరికొత్త కంటెంట్ అందుబాటులోకి వస్తుండటంతో ప్రేక్షకులు వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, ప్రతి వారంలాగే ఈ వీకెండ్ కూడా ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు పలు కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఏయే సినిమాలు/వెబ్ సిరీస్‌లు రానున్నాయో ఇక్కడ చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :
రానా నాయుడు సీజన్ 2(తెలుగు డబ్బింగ్) – జూన్ 13

అమెజాన్ ప్రైమ్ వీడియో :
ది ట్రైటర్స్(హిందీ టాక్ షో) – జూన్ 12
బ్లైండ్ స్పాట్ (తెలుగు చిత్రం) – జూన్ 13
ఎలెవన్ (తెలుగు చిత్రం) – జూన్ 13

జియో హాట్‌స్టార్ :
శుభం (తెలుగు చిత్రం) – జూన్ 13
కేసరి చాప్టర్ 2(హిందీ చిత్రం) – జూన్ 13

ఈటీవీ విన్ :
ఆ ఒక్కటి అడక్కు (తెలుగు చిత్రం) – జూన్ 12

ఆహా :
ఎలెవన్ (తెలుగు చిత్రం) – జూన్ 13

సన్ నెక్స్ట్ :
డియర్ ఉమ (తెలుగు చిత్రం) – జూన్ 13

జీ5 :
డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్(తెలుగు డబ్బింగ్ చిత్రం) – జూన్ 13

సోనీ లివ్ :
జింఖానా (తెలుగు డబ్బింగ్ చిత్రం) – జూన్ 12

సంబంధిత సమాచారం

తాజా వార్తలు