కిక్,విక్రమార్కుడు లేదా వెంకి చిత్రం ఏదయినా బ్రహ్మానందం మరియు రవితేజ ల జోడి అన్ని వర్గాల ప్రేక్షకులను నవ్వించింది. “నిప్పు” చిత్ర నిర్మాత వై .వి.ఎస్ చౌదరి మాట్లాడుతూ ఈ చిత్రం లో బ్రహ్మానందం పాత్ర పేరు కాశి పరిస్థితికి తగ్గట్టుగా ఆ పాత్ర రవి తేజ పాత్ర తో పండించే హాస్యం ప్రతి ఒక్కరని ఆకట్టుకుంటుంది అని అన్నారు. ఒక నెల ముందు నుండి చిత్ర ప్రచారం చెయ్యాలని ఈ చిత్ర విడుదలను వాయిదా వేసినట్టు నిర్మాత తెలిపారు. యాక్షన్,ఎంటర్ టైన్ మెంట్ మరియు హాస్యాన్ని సమపాళ్ళలో చూపించగల నటుడని రవితేజ ని ప్రశంశలలో ముంచారు నిర్మాతలు మంచి లాభం తెచ్చిపెట్టే చిత్రం చెయ్యటం లో రవితేజ చాలా శ్రద్ద చూపిస్తారని కూడా చెప్పారు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్