ఈ చిత్రంలో ఎన్టీయార్ లో రాజసం కనపడుతుంది – బోయపాటి శ్రీను

ఈ చిత్రంలో ఎన్టీయార్ లో రాజసం కనపడుతుంది – బోయపాటి శ్రీను

Published on Apr 8, 2012 2:41 PM IST

యంగ్ టైగర్ ఎన్టీయార్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “దమ్ము”. ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుదలకు సకలం సిద్దం అయ్యింది. ఈ విషయం స్వయాన బోయపాటి శ్రీను దృవీకరించారు. ఇక్కడ జరిగిన విలేఖర్ల సమావేశంలో బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఈ చిత్రం లో ఎన్టీయార్ కొత్తగా కనిపిస్తారు అందులో రాయల్ లుక్ ఉంటుంది.” ఈ చిత్రంలో ఎన్టీయార్ చాలా కొత్తగా కనిపిస్తారు ఒక రాయల్ లుక్ కనిపిస్తుంది ఇందులో చిత్ర అభిమానులకు ఈ చిత్రం పూర్తి ప్యాకేజ్ లా ఉండబోతుంది. ఎన్టీయార్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ” అని అన్నారు. నిర్మాత కే.ఎస్.రామా రావు ఈ చిత్రం మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు “దర్శకుడు బోయపాటి శ్రీను చాలా అద్బుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు ఈ చిత్రానికి ఎన్టీయార్ అందించిన సహకారమ మరిచిపోలేనిది” అని అన్నారు.

తాజా వార్తలు