షాడో గా రాబోతున్న వెంకటేష్?

షాడో గా రాబోతున్న వెంకటేష్?

Published on Jan 18, 2012 11:18 PM IST

విక్టరీ వెంకటేష్ మెహెర్ రమేష్ ల చిత్రం మొదలు కానుంది ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి “షాడో” అనే పేరు ఖరారు అయ్యింది గతం లో ఇదే పేరుని పవన్ కళ్యాణ్ “పంజా” చిత్రానికి పరిశీలించారు ఈ చిత్రం లో వెంకటేష్ డాన్ పాత్రలో కనిపించబోతున్నారు కోన వెంకట్ మరియు గోపి మోహన్ ఈ చిత్రానికి కథా రచయితలుగా చేస్తున్నారు. పరుచూరి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అనిస్తున్నారు. శక్తీ లాంటి పరాజయం తరువాత మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు