ఉదయ్ కిరణ్ మరియు శ్వేత బసు ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంట’ చిత్రం గత విడుదల శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా మళ్లీ వాయిదా పడింది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ చిత్రం డిసెంబరు 16న విడుదలకి సిద్దమై చివరి నిమిషంలో వాయిదా పడింది. మళ్లీ ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.
శుభ సెల్వం డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డి. కుమార్ మరియు ఈశ్వర్ ప్రసాద్ నిర్మించారు. కోనేరు ప్రసాద్ సంగీతం సంగీతం అందించారు.
మళ్ళీ వాయిదా పడిన ఉదయ్ కిరణ్ సినిమా
మళ్ళీ వాయిదా పడిన ఉదయ్ కిరణ్ సినిమా
Published on Dec 18, 2011 8:34 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!