శ్రుతి హాసన్ ఎట్టకేలకు తమిళ ప్రత్రికతో జరిపిన పోరాటం లో గెలిచారు. గత నెలలో ఈ తమిళ పత్రిక శ్రుతి హాసన్ మరియు ధనుష్ లకు సంబంధం ఉందని ప్రచురించారు ఈ విషయమై ధనుష్ మరియు ధనుష్ భార్య ఐశ్వర్య ఖండించారు శ్రుతి ఒక మెట్టు ఎక్కి ఆ పత్రిక మీద ఒక ఫిర్యాదు నమోదు చేసింది ఒక నెల తరువాత ఆ పత్రిక వారు శ్రుతి కి క్షమాపణలు చెప్పారు. ఈ విషయమై శ్రుతి ట్విట్టర్ లో ఈ విధంగా స్పందించారు “ఈరోజు నాకు చాలా ముఖ్యమయిన రోజు నా మేదేహ తప్పుడు కథనాలు ప్రచురించిన పత్రిక నాకు క్షమాపణలు చెప్పింది ఇప్పుడు అందరికి నిజం తెలిసి ఉంటుంది ” అని అన్నారు. ప్రస్తుతం శ్రుతి హసన్ హైదరాబాద్,చెన్నై మరియు ముంబై ల చుట్టూ తిరుగుతున్నారు. మరిన్ని తెలుగు చిత్రాలు చెయ్యటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
శ్రుతి హాసన్ కి క్షమాపణలు తెలిపిన తమిళ పత్రిక
శ్రుతి హాసన్ కి క్షమాపణలు తెలిపిన తమిళ పత్రిక
Published on Feb 15, 2012 10:11 PM IST
సంబంధిత సమాచారం
- బిజీబిజీగా సుకుమార్.. ఇంత వర్క్ స్ట్రెస్లోనూ స్ట్రాంగ్ ఫోకస్!
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!


