డాన్సులతో అలరించబోతున్న సునీల్

డాన్సులతో అలరించబోతున్న సునీల్

Published on Jan 19, 2012 1:56 AM IST

సునీల్ తన రాబోతున్న చిత్రం “పూల రంగడు” లో తన డాన్స్ ల తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఇక్కడ జరిగిన ఆడియో విడుదల వేడుక లో వేసిన ప్రోమోల లో సునీల్ డాన్స్ చూసి వచ్చిన అతిధులు అందరు సునీల్ ని మెచ్చుకున్నారు.సునీల్ ఈ చిత్రం కోసం 30 కిలోల బరువు తగ్గారు. సిక్స్ ప్యాక్ శరీరం తో ఈ చిత్రం లో కనిపించబోతున్నారు. ఈ చిత్రం లో ఇషా చావ్లా కథానాయికగా చేస్తున్నారు. దేవ్ గిల్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు వీరబద్రం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అచ్చి రెడ్డి నిర్మిస్తున్నారు అనుబ రుబెంస్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 3 న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు