వివాదం సృష్టించిన షారుక్-కత్రినల ముద్దు

వివాదం సృష్టించిన షారుక్-కత్రినల ముద్దు

Published on Jan 18, 2012 5:20 PM IST

ఇటీవల జరిగిన ఒక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కాతరిన్ కైఫ్ చెంప పై ఒక ముద్ధిచ్చారు. ఈ పరిణామం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అంశాన్ని బాలీవుడ్ వర్గాలు పెద్దదిగా చేసి గుసగుసలాడుకుంటున్నాయి. ఈ మంటకి షారుఖ్, కత్రినల కామెంట్స్ కూడా ఆజ్యం పోసినట్లయింది. షారుఖ్ మాట్లాడుతూ తనని స్నేహపూర్వకంగా ఇచ్చిందనీ కత్రిన తనకు మంచి స్నేహితురాలని చెప్పాడు. తమ స్నేహానికి గుర్తుగా ఒక ముద్ధివ్వడం జరిగిందని అన్నాడు. కత్రిన మాట్లాడుతూ అది స్నేహపూర్వకంగా ఇచ్చిన ముద్దు అనీ, కాని అందులో ఏదో మేజిక్ దాగి ఉందని అన్నారు. ఏదేమైనా ఈ ముద్దు వివాదం పెద్ద దుమారమే లేవకముందే ముగిస్తే బావుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు