యూత్ ఫుల్ హీరో సిద్దార్థ్ నటించి నిర్మించిన చిత్రం “లవ్ ఫైల్యూర్”. నిజానికి ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చెయ్యాల్సి ఉండగా ఈరోజు ఆశ్చర్యకరంగా సిద్దార్థ్ ఈ చిత్రాన్ని ఏటకి ఎంటర్ టైన్మెంట్స్ మీద తనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ట్విట్టర్ లో సిద్దార్థ్ ” అందర ప్రదేశ్ అంతట ఈ చిత్రాన్ని ఏటకి ఎంటర్టైన్మెంట్స్ మీద నేనే విడుదల చేస్తున్నా చాలా ఆనందంగా మరియు ఆసక్తికరంగా ఉంది” అని చెప్పారు. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం గురించి సిద్దార్థ్ చాలా ధీమాగా ఉన్నారు. అమల పాల్ ఇందులో కథానాయికగా నటించారు ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. బాలాజీ మోహన్ ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది.
లవ్ ఫైల్యూర్ చిత్రాన్ని సొంతంగా విడుదల చేసుకుంటున్న సిద్దార్థ్
లవ్ ఫైల్యూర్ చిత్రాన్ని సొంతంగా విడుదల చేసుకుంటున్న సిద్దార్థ్
Published on Feb 13, 2012 8:22 PM IST
సంబంధిత సమాచారం
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!


