హైదరాబాద్ కి మకాం మార్చనున్న శ్వేతా బరద్వాజ్

హైదరాబాద్ కి మకాం మార్చనున్న శ్వేతా బరద్వాజ్

Published on Jan 11, 2012 12:57 AM IST

త్వరలో “బిజినెస్ మాన్” చిత్రం లో కనపడబోతున్న శ్వేతా బరద్వాజ్ హైదరాబాద్ కి మారిపోనుంది. ఈ భామ బిజినెస్ మాన్ లో బాడ్ బాయ్స్ పాటకు నృత్యం చెయ్యబోతుంది.గతంలో ఈ నటి ఇందుమతి చిత్రం లో నటించింది ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర పరాజయం పొందడంతో తనకి అవకాశాలు రాలేదు పూరి జగన్నాథ్ దగ్గర మరొక ఐటెం సాంగ్ చెయ్యటానికి ఒప్పించినట్టు సమాచారం ఈ చిత్రం లో ఏదయినా పాత్ర చేస్తున్నర అని అడిగిన ప్రశ్నకు “లేదు ఐటెం సాంగ్ మాత్రమే చేస్తున్న పూరి జగన్నాథ్ గారు అంతవరకే అవకాశం ఇచ్చారు ” అని నవ్వేసారు. గతంలో మీనాక్షి దిక్షిత్ మరియు పార్వతి మెల్టన్ లకు ఇప్పుడు అవకాశాలు వెల్లువ ల వస్తున్నాయి. శ్వేతా కు కూడా అవకాశాలు వస్తాయేమో ఎదురుచూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు