హిందీలో అమీర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్ చిత్రాన్ని తమిళ్ లో ప్రముఖ దర్శకుడు శంకర్ ‘నన్బాన్’ పేరుతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో ‘స్నేహితుడు’ పేరుతో రిమేక్ చేస్తున్నారు. మొదట్లో 3 రాస్కెల్స్ అనే పేరు అనుకుంటున్నట్లుగా వార్తలోచ్చినప్పటికీ స్నేహితుడు అనే టైటిల్ ధ్రువీకరించారు. విజయ్, జీవా, శ్రీకాంత్ లకి తెలుగులో పెద్ద మార్కెట్ లేకపోయినప్పటికీ శంకర్ కి తెలుగులో చాల పెద్ద మార్కెట్ ఉండటంతో తెలుగులో రిమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు రిమేక్ హక్కులు దిల్ రాజు దక్కించుకున్నట్లు సమాచారం. హారిస్ జైరాజ్ సంగీతం అందించిన తమిళ వెర్షన్ పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. తెలుగులో కూడా త్వరలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం తమిళ్ లో జనవరి 14న విడుదలవుతుండగా
తెలుగులో జనవరి 26 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
స్నేహితుడిగా రాబోతున్న నన్బాన్
స్నేహితుడిగా రాబోతున్న నన్బాన్
Published on Dec 25, 2011 11:41 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!