ప్రముఖ తమిళ్ దర్శకుడు మరియు అతని భార్య గీతాంజలి ఈరోజు ఆడబిడ్డకి జన్మనిచ్చారు. ఆయన ‘ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే’, యుగానికి ఒక్కడు’ 7/జి బృందావన కాలనీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవలే ధనుష్ మరియు రిచా గంగోపాధ్యాయ నటించిన ‘మయక్కం ఎన్న’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసారు. ఈ చిత్రం కమర్షియల్ గా విజయం అందుకోలేకపోయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ‘ఇరంగం ఉల్లంగం’ అనే ద్విభాషా చిత్రన్నికి డైరెక్షన్ చేస్తున్నారు. యూటీవి మోషన్ పిక్చర్స్ వారు నిర్మిస్తుండగా ఆర్య మరియు అనుష్క నటిస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఉస్తాద్’ ని కలిసిన ‘కింగ్డమ్’ టీం.. లుక్స్ అదుర్స్
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- అజిత్ తో సినిమాపై లోకేష్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్!