“రుషి” చిత్ర ఫస్ట్ లుక్ విడుదల

“రుషి” చిత్ర ఫస్ట్ లుక్ విడుదల

Published on Jan 11, 2012 9:58 PM IST

అరవింద్ కృష్ణ రాబోతున్న చిత్రం “రుషి” ఫస్ట్ లుక్ ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించారు. సుప్రియ శైలజ అరవింద్ సరసన నటిస్తున్నారు. ఒక వైద్యుడు తన గమ్యాన్ని చేరుకోడానికి ఎదుర్కొనే సమస్యల ఆధారంగా తీసిన చిత్రం ఇది. రాజ్ మదిరాజు దర్శకత్వం వహించారు. ప్రసాద్ ప్రొడక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానర్ మీద రమేష్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తుండగా డాన్ -చంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం ఫిబ్రవరి లో విడుదల కానుంది రమేష్ ప్రసాద్ ప్రఖ్యాత నిర్మాత ఎల్.వి.ప్రసాద్ తనయుడు గతం లో “మిలన్” “ఎక్ తుజే కే లియే” వంటి చిత్రాలను నిర్మించిన రమేష్ చాలా విరామం తరువాత మళ్ళి నిర్మాణం లో కి దిగారు. రమేష్ ప్రసాద్ ప్రసాద్ లాబ్స్ మరియు ప్రసాద్ మల్టిప్లెక్స్ అధినేత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు