అందాల భామ రిచా గంగోపాధ్యాయ సెలిబ్రిటీ క్రికెట్ లీగ్ రెండవ భాగానికి (సిసిఎల్) కి కర్టెన్ రైసర్ గా చేయబోతుంది. వారం రోజుల్లో హైదరాబాదులో ప్రారంభం కానున్న ఈ వేదిక కోసం రిచా ఇటీవలే సాధన మొదలు పెట్టింది. 2011 లో తెలుగు తమిళ భాషల్లో పలు చిత్రాలు చేస్తూ బిజీగా మారినా రిచా ఈ వేదిక కోసం కాలు కదపనుంది. ప్రస్త్తుతం రిచా ప్రముఖ రచయిత కొరటాల శివ దర్శకుడిగా మారి చేయబోతున్న మొట్ట మొదటి చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర మొదటి షెడ్యుల్ హైదరాబాదులో జరుగుతుంది. ఈ షెడ్యులులో రిచా షూటింగ్ భాగం పూర్తయింది. జనవరిలో ప్రారంభం కాబోయే వెంకటేష్-మెహెర్ రమేష్ చిత్రంలో కూడా నటించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?