దగ్గుబాటి రానా తెలుగులో నటిస్తున్న చిత్రం ‘నా ఇష్టం’. ఇటీవలే అరకులో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం, అక్కడే ఒక పాట చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నారు. ఈ చిత్రం త్వరగా పూర్తి కావడానికి రానా చాలా కష్టపడుతున్నాడు. ఈ షూటింగ్ పార్ట్ పూర్తయితే సినిమా దాదాపుగా పూర్తవుతుంది. జెనీలియా
హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రకాష్ తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు. నా ఇష్టం చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మిస్తుండగా చక్రి సంగీతం అందిస్తున్నారు. రానా ఈ చిత్రం పూర్తయ్యాక క్రిష్ డైరెక్ట్ చేయబోయే ‘కృష్ణం వందే జగద్గురుం’ షూటింగ్ లో పాల్గొంటారు.
రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న నా ఇష్టం
రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న నా ఇష్టం
Published on Dec 20, 2011 2:03 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘కింగ్డమ్’ సెన్సేషనల్ ఓపెనింగ్స్.. యూఎస్ మార్కెట్ లో అప్పుడే
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?