బొమ్మరిల్లు భాస్కర్ తన సినిమాలో హీరో కోసం వెతుకులాట పూర్తయింది. తను డైరెక్ట్ చేయబోయే తరువాతి సినిమాలో రామ్ హీరో. ఆయన గతంలో రామ్ చరణ్ తో తీసిన ‘ఆరంజ్’ సినిమా పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ప్రముఖ తమిళ హీరోకి ఈ స్క్రిప్ట్ వినిపించగా ఆయన మొదట్లో సముఖత వ్యక్తం చేసినా అది కార్య రూపం దాల్చలేదు. ఆ తరువాత అల్లు అర్జున్ ని కూడా కలవడం జరిగింది. ఆయన త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉండటం వాసు వర్మతో మరియు సురేందర్ రెడ్డి లతో చిత్రాలు అంగీకరించి ఉండటంతో కుదరలేదు. చివరగా రామ్ ని కలిసి స్క్రిప్ట్ వినిపించగా ఆయన ఈ చిత్రాన్ని అంగీకరించారు. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి సమాచారం త్వరలో అధికారికంగా తెలపనున్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో రామ్
బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో రామ్
Published on Feb 19, 2012 3:47 PM IST
సంబంధిత సమాచారం
- “అఖండ 2” మాసివ్ ట్రైలర్ కట్.. కసరత్తులు
- ప్రశాంత్ వర్మ ‘మహా కాళి’ నుంచి బ్లాస్టింగ్ రివీల్ కి డేట్, టైం ఫిక్స్!
- క్రేజీ: ‘బాహుబలి 3’ టైటిల్ రివీల్ చేసిన జక్కన్న.. మరో సర్ప్రైజ్ కూడా
- ఇంటర్వ్యూ: దర్శకుడు భాను భోగవరపు – ‘మాస్ జాతర’ లో అవన్నీ ఉంటూనే కొత్తగా ఉంటుంది.
- Australia vs India 1st T20I : గిల్, సూర్యకుమార్ మెరుపులు… ఫైనల్ పంచ్ ఇవ్వకుండా ఆపిన వర్షం
- ఓటీటీని షేక్ చేస్తున్న గుజరాతీ హారర్ థ్రిల్లర్ కి నెట్ ఫ్లిక్స్ రికార్డ్ ధర?
- బాహుబలి ది ఎపిక్: లేపేసిన సీన్స్ అన్నీ ఇవే
- పోల్ : ఏ సౌత్ ఇండియా పాపులర్ ప్రీక్వెల్ మీకు బాగా నచ్చింది?
- “కాంతార 1” ఓటీటీ రిలీజ్ కి ముందు ఈ క్లారిటీ!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బాహుబలి ది ఎపిక్: లేపేసిన సీన్స్ అన్నీ ఇవే
- యశ్ సినిమాతో క్లాష్.. ఎవరు తగ్గుతారు?
- అందుకే స్లిమ్ అయ్యా – శ్రీలీల
- పోల్ : ఏ సౌత్ ఇండియా పాపులర్ ప్రీక్వెల్ మీకు బాగా నచ్చింది?
- ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ.. అయినా తగ్గని ‘కాంతార చాప్టర్ 1’ డిమాండ్
- “ఓజి” ఓఎస్టీ పై థమన్ క్రేజీ అప్డేట్!
- ఘట్టమనేని కుటుంబం నుంచి రాబోతున్న యంగ్ బ్యూటీ!
- ‘పెద్ది’ పనుల్లో సుకుమార్ కూడా?


