“అఖండ 2” మాసివ్ ట్రైలర్ కట్.. కసరత్తులు

“అఖండ 2” మాసివ్ ట్రైలర్ కట్.. కసరత్తులు

Published on Oct 29, 2025 11:00 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో చేస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రమే అఖండ 2 తాండవం. మంచి హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఇంకా పాన్ ఇండియా ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేయడానికి బోయపాటి అండ్ టీం ఒక సెన్సేషనల్ ట్రైలర్ కట్ కి కసరత్తులు చేస్తున్నారని తెలుస్తుంది. దెబ్బకి పాన్ ఇండియా లెవెల్లో అఖండ 2 కోసం అంతా మాట్లాడుకునేలా ఉండబోతోందని అని ఇపుడు సినీ వర్గాల్లో టాక్. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఈ పనుల్లోనే నిమగ్నమై ఉన్నారట. ఇక ఈ ట్రైలర్ రిలీజ్ పై మరిన్ని డీటెయిల్స్ ముందు ముందు రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు