మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన “రచ్చ”బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డ్ ని సృష్టించింది.ఐదు రోజుల షేర్ వసూళ్ళలో ఈ చిత్రం కొత్త రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు నుండి అద్బుతమయిన వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం కాస్త నెమ్మదించింది కాని ఈ వారాంతం వరకు ఈ చిత్ర పరుగు సాగుతుంది. ప్రాంతాల వారికి రికార్డ్ 5 రోజుల షేర్ మీకోసం
నిజాం – 6.40 కోట్లు
సీడెడ్ – 4.80 కోట్లు
వైజాగ్ – 1.89 కోట్లు
తూర్పు గోదావరి – 1.56 కోట్లు
పశ్చిమ గోదావరి – 1.36 కోట్లు
కృష్ణ – 1.40 కోట్లు
గుంటూరు – 2.50 కోట్లు
నెల్లూరు – 1.01 కోట్లు
మొత్తం ఆంద్ర షేర్ – 20.92 కోట్లు. ఇది టాలీవుడ్ ఐదు రోజుల షేర్ లో బాక్స్ ఆఫీస్ కొత్త రికార్డ్. ఈ చిత్రం కర్ణాటక లో ఐదు రోజులకు గాను రెండు కోట్లను వసూళ్లు సాదించింది.