ప్రత్యేకం : ఇటలీలో 50 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకోనున్న “బాద్షా”

ప్రత్యేకం : ఇటలీలో 50 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకోనున్న “బాద్షా”

Published on Apr 10, 2012 3:50 AM IST

యంగ్ టైగర్ ఎన్టీయార్ రాబోతున్న చిత్రం “బాద్షా” ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం, వహిస్తున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ మే 15 నుండి ఇటలీలో మొదలవుతుంది. ఈ చిత్ర బృందం ఇటలీలో వివిధ ప్రదేశాలలో 50 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకోనుంది. గతంలో మేము చెప్పినట్టుగా ప్రదేశాలను వెతికే బృందం ఇటలీకి వెళ్ళింది ఈరోజు ఉదయం ఈ బృందం హైదరాబాద్ కి తిరిగి వచ్చింది కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జట్ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా కోన వెంకట్ మరియు గోపి మోహన్ కథను అందించారు

తాజా వార్తలు